మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Achyuta Ashtakam 2 – శ్రీ అచ్యుతాష్టకం


అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్
రామ కృష్ణ పురుషోత్తమ విష్ణో |
వాసుదేవ భగవన్ననిరుద్ధ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 1 ||

విశ్వమంగళ విభో జగదీశ
నందనందన నృసింహ నరేంద్ర |
ముక్తిదాయక ముకుంద మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 2 ||

రామచంద్ర రఘునాయక దేవ
దీననాథ దురితక్షయకారిన్ |
యాదవేంద్ర యదుభూషణ యజ్ఞ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 3 ||

దేవకీతనయ దుఃఖదవాగ్నే
రాధికారమణ రమ్యసుమూర్తే |
దుఃఖమోచన దయార్ణవ నాథ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 4 ||

గోపికావదనచంద్రచకోర
నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో |
పూర్ణరూప జయ శంకర శర్వ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 5 ||

గోకులేశ గిరిధారణ ధీర
యామునాచ్ఛతటఖేలనవీర |
నారదాదిమునివందితపాద
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 6 ||

ద్వారకాధిప దురంతగుణాబ్ధే
ప్రాణనాథ పరిపూర్ణ భవారే |
జ్ఞానగమ్య గుణసాగర బ్రహ్మన్
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 7 ||

దుష్టనిర్దళన దేవ దయాళో
పద్మనాభ ధరణీధర ధర్మిన్ |
రావణాంతక రమేశ మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || 8 ||

అచ్యుతాష్టకమిదం రమణీయం
నిర్మితం భవభయం వినిహంతుమ్ |
యః పఠేద్విషయవృత్తినివృత్తి-
-ర్జన్మదుఃఖమఖిలం స జహాతి || 9 ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ అచ్యుతాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.